Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ , ఐఐటీ విద్యార్థులకు శిక్షణ - DIEO

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 12, 2026 2:14 PM విజయనగరంGeneral
నీట్ , ఐఐటీ విద్యార్థులకు శిక్షణ - DIEO - Udayam
విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కాలేకీలో చదువుతున్న విద్యార్థులకు నీట్‌, IIT పోటీ పరిక్షలకు కోచింగ్‌ ఇస్తున్నట్లు DIEO తవిటినాయుడు బుధవారం తెలిపారు. VZM, గంట్యాడ, పూసపాటిరేగ,కొత్తవలస ఇంటర్ కళాశాలలో విద్యా శక్తి పథకంలో ప్రయోగాత్మకంగా విద్యార్థులకు ఆన్‌లైన్‌ కాంపిటేటివ్‌ పరిక్షలకు కోచింగ్‌ ఇస్తున్నామని,18 ప్రభుత్వ కళాశాలలో ప్రతి శనివారం పోటీ పరీక్షలపై శిక్షణ ఇస్తున్నామన్నారు.

Comments

G
Loading comments...