Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ 2026 లో ఉత్తీర్ణులైన విద్యార్థినికి అభినందించిన మాజీ అడ్వకేట్ జనరల్

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 12:42 PM వనపర్తిబ్రేకింగ్ న్యూస్
నీట్ 2026 లో ఉత్తీర్ణులైన విద్యార్థినికి అభినందించిన మాజీ అడ్వకేట్ జనరల్ - Udayam
అమరచింత పట్టణానికి చెందిన ఖాజా హుస్సేన్ గారి కుమార్తె నూజహత్ నీట్ 2026 లో 555 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ గా నిలిచి MBBS సీట్ సాధించినందున మాజీ అడ్వకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి గారు అభినందించారు. ఆయన మాట్లాడుతూ నూజహత్ భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, ఆమె ఎన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కలాం పాషా, అన్సారి, ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...