వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడిన ఆరోపణలపై, గతంలో సస్పెండైన పంచాయతీ కార్యదర్శిపై శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మళ్లీ విచారణ చేపట్టారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ సీఈవో నాగవర్ధన్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. ఈ విచారణలో జడ్పీ సీనియర్ అసిస్టెంట్ షాయిద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ భీమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

