నిద్ర వేళల్లో మార్పులతో గుండె జబ్బుల ముప్పు

‘బీఎంసీ కార్డియోవాస్కులర్ డిజార్డర్స్’ జర్నల్‌లోని పదేళ్ల అధ్యయనం కీలక హెచ్చరిక చేసింది. 40 ఏళ్లు పైబడిన పురుషులు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోకపోతే, గుండె జబ్బుల ముప్పు రెట్టింపు అవుతుందని పరిశోధకులు గుర్తించారు.
నిద్ర వేళల్లో అస్థిరత వల్ల సర్కాడియన్ రిథమ్ దెబ్బతిని, రక్తపోటు, ఒత్తిడి పెరుగుతాయని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Loading comments...
