Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధులు విడుదలపై హార్షం

Follow Udayam on Google
B RAJESH Sep 04, 2026 6:19 PM విజయనగరంGeneral
నిధులు విడుదలపై హార్షం - Udayam
కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థుల ఫీజు రియంభార్స్మెంట్ నిధులు 2024-25 & 2025-26లకు సంబంధించి పెండింగ్ ఉన్నందున ఎమ్మెల్యే అదితి గజపతి రాజు సీఎం చంద్రబాబు, లోకేష్ దృష్టికి ఇటీవల తీసుకువెళ్లారు. ఈ సమస్య ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెప్పారు.

Comments

G
Loading comments...