వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే సవాలక్ష సమస్యలు ఆటంకంగా మారుతున్నాయి. మండలంలోని చాలా గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఆయా పనులకు ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు కూడా చేశారు.
అయితే అటవీ ఆంక్షలతో పాటు ఇసుక సమస్య ప్రధానంగా ఉండటంతో అటవీ పనులు నిలిచిపోయి అభివృద్ధి పనులు చేపట్టడం సర్పంచులకు తలనొప్పిగా మారింది.
Comments
Loading comments...

