Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధులు మంజూరు చేయాలని వినతి

Follow Udayam on Google
babu varun Sep 16, 2026 11:29 AM రాజన్న సిరిసిల్లGeneral
నిధులు మంజూరు చేయాలని వినతి - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బుధవారం కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండలంలో భవన నిర్మాణం మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. బండి సంజయ్ సానుకూలంగా స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తానని భరోసా కల్పించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, మండల అధ్యక్షుడు రామచంద్రం, అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.

Comments

G
Loading comments...