Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధుల కొరతతో నిలిచిన ఆరోగ్య ఉపకేంద్రం

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 11:30 AM కామరెడ్డిGeneral
నిధుల కొరతతో నిలిచిన ఆరోగ్య ఉపకేంద్రం - Udayam
బిక్కనూరు మండల కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. గత ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమైనా భవనం పూర్తికాక కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. దీంతో భవనం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. అవసరమైన నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...