వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరు నిడుబ్రోలు ZP హైస్కూల్‌లో 'జ్ఞానజ్యోతి' శిక్షణా కార్యక్రమం గురువారం మూడో రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా DRP భాస్కర్‌రావు మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాటు ఆంగ్ల భాష ప్రాముఖ్యతను వివరించారు.
పిల్లల పురోగతికి తల్లిదండ్రులు కార్యకర్తలకు సహకరించాలని, చిన్నతనం నుంచే ఆంగ్లంలో ఆసక్తి పెంచేలా బోధించాలని సూచించారు.
Comments
Loading comments...

