Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడమానూరులో రోడ్డు ఆక్రమణలపై ఆందోళన

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 12:42 PM కృష్ణా జిల్లాGeneral
నిడమానూరులో రోడ్డు ఆక్రమణలపై ఆందోళన - Udayam
విజయవాడ రూరల్‌ నిడమానూరులో జడ్పీ పాఠశాల రోడ్డుపై ఆక్రమణలతో 60 అడుగుల రోడ్డు 20 అడుగులకు కుదించుకుపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు, రోడ్డు విస్తరణ జరుగుతున్నా నిడమానూరులో భిన్న పరిస్థితి ఉందన్నారు.

Comments

G
Loading comments...