వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు పట్టణంలోని వీకర్ సెక్షన్ కాలనీలో అమృత్ 2.0 పథకం కింద రూ.5.96 కోట్లతో చేపట్టనున్న తాగునీటి సరఫరా పనులకు మంగళవారం మంత్రి కందుల దుర్గేశ్ శంకుస్థాపన చేశారు.
తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిడదవోలును మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

