Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిచ్చెనపై నుంచి పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:50 AM అన్నమయ్యGeneral
నిచ్చెనపై నుంచి పడి వ్యక్తి మృతి - Udayam
మదనపల్లె తాలూకా నిమ్మనపల్లి క్రాస్‌కు చెందిన వి.మాణిక్యం(45) నిచ్చెనపై నుంచి పడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నెల 4న బసినికొండ రోడ్డులో విద్యుత్ వైర్లు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...