Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ఎస్సై

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 29, 2026 6:33 PM నాగర్ కర్నూల్General
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ఎస్సై - Udayam
కల్వకుర్తి పట్టణంలో సెప్టెంబర్ 1,2 తేదీలలో నిర్వహించే బోనాల పండుగ ఊరేగింపుల్లో డీజేలను ఉపయోగిస్తే వాటిని సీజ్ చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై కురుమూర్తి హెచ్చరించారు. ఊరేగింపులను రాత్రి 8 గంటలలోపు ప్రశాంత వాతావరణంలో ముగించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...