వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్.కోట CI వి. నారాయణమూర్తి కోరారు.
ఈ మేరకు గురువారం తన సిబ్బందితో కలిసి మండలంలోని ట్రాఫిక్ స్టాపర్లకు అదనంగా రేడియం స్టిక్కర్లు అతికించారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
Comments
Loading comments...

