Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHRCను కలిసిన బీఆర్ఎస్‌ బృందం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:30 PM హైదరాబాద్General
ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి కలిశారు. అసెంబ్లీ ప్రాంగణంలో తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, అవమానించడంపై కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...