Back to feed
ఎన్‌హెచ్‌పీసీ లాభం 68% అప్!
Ravi Shukla May 18, 2026 6:57 AM అల్ ఇండియా 1 views10 days ago

ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించింది. ఈ త్రైమాసికానికి సంస్థ రూ.1,549.42 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 68 శాతం వృద్ధి కాగా, ఆదాయం రూ.3,120.52 కోట్లకు పెరిగింది.
మొత్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,220 కోట్ల నికర లాభాన్ని సాధించిన ఎన్‌హెచ్‌పీసీ, ప్రతి షేరుకు 21 పైసల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
Comments
Loading comments...



