Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHM ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:39 PM పెద్దపల్లి General
NHM ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే సంఘీభావం - Udayam
పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట 23 రోజులుగా సమ్మె చేస్తున్న NHM ఉద్యోగులకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సంఘీభావం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, EHS, ESI, బీమా సదుపాయాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...