వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కువ మండలం నగుల్లు గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి సమీప అటవీ ప్రాంతంలో ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు.
కట్టెల కోసం అడవికి వెళ్లే స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

