Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో రూ. లక్ష కోట్లకు పైగా ప్రాపర్టీలు బ్లాక్ లిస్ట్‌లో చేరాయి

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నగరంలో రూ. లక్ష కోట్లకు పైగా ప్రాపర్టీలు బ్లాక్ లిస్ట్‌లో చేరాయి - Udayam
నగరంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఇళ్లు, స్థలాలు, ఆస్తులు బ్లాక్ లిస్ట్‌లో చేరాయి. నగర వ్యాప్తంగా లక్షలాది ప్రాపర్టీలను ప్రభుత్వం 22-Aలో చేర్చింది. దీంతో దశాబ్దాల క్రితం అన్ని అనుమతులతో కొనుగోలు చేసిన ఆస్తులను ఉన్నట్టుండి ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఆస్తులను అమ్ముకోలేక అధికారుల చుట్టూ తిరగాల్సివస్తుంది.

Comments

G
Loading comments...