వార్తలకు తిరిగి వెళ్లండి

ముషీరాబాద్‌లో కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ బాహుబలి నమూనాలో వినూత్న గణేశుడిని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గణపతిని ఎత్తుకున్నట్లుగా రూపొందించిన ఈ ప్రతిమ ఆకట్టుకుంటోంది.
ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రతిబింబించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ఈ గణేశుడి ప్రతిమ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

