వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో క్యాబ్‌లు, బైక్ ట్యాక్సీల్లో మహిళలపై వేధింపులు, అఘాయిత్య ప్రయత్నాలు పెరిగిపోవడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.
నకిలీ ధ్రువపత్రాలతో డ్రైవర్లుగా మారుతున్న నేరస్థులపై పర్యవేక్షణ కొరవడటంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
Comments
Loading comments...

