Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో కొత్తగా 32 పోలింగ్ కేంద్రాలు..

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 9:50 PM హైదరాబాద్General
నగరంలో కొత్తగా 32 పోలింగ్ కేంద్రాలు.. - Udayam
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా హైదరాబాద్‌లో 32 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో నగరంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 4,094కు చేరనుంది. బహదూర్‌పురా నియోజకవర్గంలో అత్యధికంగా 18 కేంద్రాలు పెంచారు. కార్వాన్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...