వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతిలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్‌జీఓ) టవర్స్ తుది దశ నిర్మాణ పనుల కోసం రూ. 83.99 కోట్ల కాంట్రాక్టును ఎల్ అండ్ టీ సంస్థకు ఏజీఐసీఎల్ అందజేసింది.
భవనాల అంతర్గత పనులు, ఫినిషింగ్, ఎస్టీపీలు, కాంపౌండ్ వాల్స్ వంటి పనులను ఈ సంస్థ పూర్తి చేయనుంది. ఉద్యోగులకు వీటిని త్వరలోనే అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Comments
Loading comments...

