Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది ఏఐ సూపర్‌హ్యూమన్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:18 PM జాతీయంవాణిజ్యం
వచ్చే ఏడాది ఏఐ సూపర్‌హ్యూమన్‌ - Udayam
వచ్చే ఏడాది నాటికి ఏఐ సాంకేతికత మానవ సామర్థ్యాలను మించిపోతుందని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. డిజిటల్ రంగంలో ఏ పనైనా ఇది అద్భుతంగా చేయగలదని ఆయన వెల్లడించారు. కోడింగ్, రీసెర్చ్, చట్టపరమైన పనుల్లో ఏఐ మానవుల కంటే మెరుగ్గా రాణిస్తుందని మస్క్ అంచనా వేశారు. భౌతిక శ్రమ, రోబోటిక్స్ రంగం మాత్రం కొంత నెమ్మదిగా సాగుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...