Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌ను వణికించిన భారీ భూకంపం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 16, 2026 5:12 PM జాతీయంGeneral
న్యూజిలాండ్‌ను వణికించిన భారీ భూకంపం - Udayam
న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపంలో గురువారం రాత్రి రిక్టర్‌ స్కేలుపై 6.3 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. దీంతో ఒక్కసారిగా భవనాలు ఊగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఇళ్ల నుండి రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన టె అనావ్‌కు సమీపంలో సంభవించిన ఈ భూకంపం కారణంగా అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అత్యవసర విభాగం ఆదేశించింది.

Comments

G
Loading comments...