Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెల్ నుంచి కొత్త XPS 13 ల్యాప్‌టాప్

Follow Udayam on Google
Ravi Singh Jun 01, 2026 3:07 PM జాతీయంబిజినెస్
డెల్ నుంచి కొత్త XPS 13 ల్యాప్‌టాప్ - Udayam
ప్రముఖ సంస్థ డెల్ తన సరికొత్త ప్రీమియం ల్యాప్‌టాప్ 'Dell XPS 13'ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఇంటెల్ తాజా పాంథర్ లేక్ ప్రాసెసర్, 32GB వరకు ర్యామ్, మరియు అధునాతన 2.5K టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లను అందించారు. తేలికైన డిజైన్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర సుమారు రూ.66,000 (699 డాలర్లు)గా ఉంది. అయితే విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ కింద ఇది 599 డాలర్లకే లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.

Comments

G
Loading comments...