Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌లో కొత్త ఫీచర్: యూజర్‌నేమ్ రిజర్వ్ చేసుకోండి

Follow Udayam on Google
వాట్సప్‌లో కొత్త ఫీచర్: యూజర్‌నేమ్ రిజర్వ్ చేసుకోండి - Udayam
యూజర్ల ప్రైవసీని పెంచేందుకు వాట్సప్ సరికొత్తగా 'యూజర్‌నేమ్' ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇకపై ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండానే, యూజర్‌నేమ్‌తో చాట్ చేసే సౌకర్యం త్వరలో వినియోగదారులకు లభించనుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో, తమకు నచ్చిన యూజర్‌నేమ్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని వాట్సప్ ప్రస్తుతం వినియోగదారులకు కల్పిస్తోంది.

Comments

G
Loading comments...