Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 21, 2026 11:03 AM హైదరాబాద్General
ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్ - Udayam
రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులకు కొత్త నిబంధనలు తెచ్చేందుకు యోచిస్తోంది. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పోలీసులు మొబైల్ ఫోన్లు క్యారీ చేయకూడదనే ప్రతిపాదనపై ఉన్నతాధికారులు తీవ్రంగా చర్చిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...