Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులకు కొత్త ముప్పు

Follow Udayam on Google
భరత్ తేజ Jun 26, 2026 2:22 PM మేడ్చల్ మల్కాజిగిరి General
వాహనదారులకు కొత్త ముప్పు - Udayam
మల్కాజ్గిరి పరిధిలో వాహనదారులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసాలు జరుగుతున్నాయి. 'మీరు యాక్సిడెంట్ చేశారు' అంటూ అపరిచిత వ్యక్తులు వాహనదారులను ఆపి, డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు బోయిన్‌పల్లిలో వరుసగా జరుగుతున్నాయి. బాధితులు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ తిరుపతి రాజు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...