వార్తలకు తిరిగి వెళ్లండి

11, 12వ తరగతుల రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకాల అభివృద్ధికి ఎన్‌సీఈఆర్‌టీ కొత్త బృందాన్ని ఏర్పాటు చేసింది. విద్యావేత్త సందీప్ శాస్త్రి నేతృత్వంలోని ఈ బృందం భారతీయ జ్ఞానాన్ని విద్యార్థులకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయనుంది.
11వ తరగతి పుస్తకాన్ని నవంబర్‌లోగా, 12వ తరగతి పుస్తకాలను వచ్చే ఏడాది జూలైలోగా సిద్ధం చేయాలని నిర్దేశించారు. బృందంలో దేశంలోని పలు విశ్వవిద్యాలయాల అధ్యాపకులను చేర్చారు.
Comments
Loading comments...

