వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా మోటార్స్ సరికొత్త టియాగో పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ.4.69 లక్షలు, రూ.5.79 లక్షలు, రూ.6.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది.
ఈ కొత్త కార్లలో 360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా టియాగో ఈవీ మోడల్ సింగిల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 285 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
Comments
Loading comments...

