వార్తలకు తిరిగి వెళ్లండి
‘శబరి’లో కొత్త పాట విడుదల

శ్రీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శబరి’ చిత్రంలోని ‘తందాని తానో’ పాట వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సమర్థ్, ధ్వనిలపై చిత్రీకరించిన ఈ పాటకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బరవి ఫిలింస్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించగా, సమర్థ్, కృతికా గౌడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Loading comments...