Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ కనెక్షన్‌పై కేంద్రం కొత్త రూల్స్

Follow Udayam on Google
Kiran Bedi Jun 08, 2026 5:08 PM జాతీయంGeneral
గ్యాస్ కనెక్షన్‌పై కేంద్రం కొత్త రూల్స్ - Udayam
ఎల్పీజీ, పీఎన్జీ (PNG) గ్యాస్ కనెక్షన్ల నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. కొత్త రూల్స్ ప్రకారం, పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న వారు తమ పాత ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయడానికి 30 రోజుల సమయం ఉంటుంది. గతంలో పీఎన్జీ ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీని పూర్తిగా వదులుకోవాలనే నిబంధన ఉండేది. నిరంతర సరఫరా, మీటర్ బిల్లింగ్ మరియు భద్రత దృష్ట్యా పీఎన్జీ కనెక్షన్ ఎంతో లాభదాయకమని కేంద్రం పేర్కొంది.

Comments

G
Loading comments...