Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 14, 2026 8:09 AM జాతీయంGeneral
గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్ - Udayam
గ్యాస్ సిలిండర్ల బుకింగ్, కనెక్షన్ల రద్దు నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై పట్టణాల్లో బుకింగ్ మధ్య 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలి. పీఎన్‌జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీని రద్దు చేసుకోవడం తప్పనిసరి. కొత్త కనెక్షన్ పొందేందుకు లేదా ఉన్న కనెక్షన్‌ను రద్దు చేసుకునేందుకు ఆధార్, పాన్, కేవైసీ వంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...