Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం సింగరేణి వర్క్‌షాప్‌లో నీటి నిల్వలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 21, 2026 5:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కొత్తగూడెం సింగరేణి వర్క్‌షాప్‌లో నీటి నిల్వలు - Udayam
కొత్తగూడెం సింగరేణి ఏరియాలో నూతనంగా నిర్మించిన వర్క్‌షాప్‌లో స్వల్ప వర్షానికే నీరు నిల్వ ఉంటుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆఫీస్ ముందు భాగం చిన్న చెరువులా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యతా లోపమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...