వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ మోక్ష మార్గంలో ప్రమాదాల నేపథ్యంలో అధికారులు కొత్త నిబంధనలు అమలు చేశారు. ప్రత్యేక ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసి, దాని గుండా వెళ్లగలిగిన భక్తులకే ప్రవేశం కల్పిస్తున్నారు.
మోక్ష మార్గాన్ని ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు.
Comments
Loading comments...
