Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీన్‌కార్డుకు కొత్త నిబంధనలు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:27 AM జాతీయంGeneral
గ్రీన్‌కార్డుకు కొత్త నిబంధనలు - Udayam
అమెరికాలో గ్రీన్‌కార్డు, శాశ్వత నివాస దరఖాస్తులపై ‘పబ్లిక్‌ ఛార్జ్‌’ నిబంధనను ట్రంప్‌ ప్రభుత్వం విస్తరిస్తోంది. వచ్చే నెల 18 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మెడికెయిడ్‌, ఆహార కూపన్లు సహా ప్రభుత్వ సాయం పొందేవారి దరఖాస్తులను తిరస్కరించే అధికారం అధికారులకు లభించనుంది. వయసు, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, విద్య తదితర అంశాలను కూడా పరిశీలించనున్నారు.

Comments

G
Loading comments...