వార్తలకు తిరిగి వెళ్లండి
దేశ ఇంధన రంగంలో సరికొత్త రికార్డు

రాజస్థాన్‌లోని పచ్‌పద్రలో నిర్మించిన దేశపు మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను జూలై 4న ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశంలో సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ అందుబాటులోకి వస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
Comments
Loading comments...