వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాది జూన్‌లో జీఎస్‌టీ వసూళ్లు 14% వృద్ధితో రూ.1.95 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ విక్రయాలు, దిగుమతుల పన్ను పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వం తెలిపింది.
రిఫండ్‌ల సర్దుబాటు అనంతరం నికర వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొత్తం వసూళ్లు రూ.6.32 లక్షల కోట్లకు చేరాయి.
Comments
Loading comments...

