వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, రైళ్లలో పరిశుభ్రత నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే గరిష్ఠ జరిమానాను రూ.500 నుంచి రూ.1,000కు రైల్వే శాఖ పెంచింది. చెత్త వేయడం, ఉమ్మడం సహా అపరిశుభ్రతకు కారణమయ్యే చర్యలకు ఇది వర్తిస్తుంది.
జరిమానా చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని కోర్టులో హాజరుపరచవచ్చు. అక్కడ రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...

