Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్వేటినగరం డైట్‌కు కొత్త ప్రిన్సిపల్

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 11:40 AM చిత్తూరుGeneral
కార్వేటినగరం డైట్‌కు కొత్త ప్రిన్సిపల్ - Udayam
కార్వేటినగరం డైట్ ప్రిన్సిపల్‌గా సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న విజయేంద్రరావును నియమించినట్లు సమాచారం. గతంలో ప్రిన్సిపల్‌గా పనిచేసిన రాజేంద్రప్రసాద్ రెండు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. విజయేంద్రరావు గతంలో చిత్తూరు డీఈవోగా పనిచేశారు. ఆయన నియామకంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...