Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసంబరులో ‘విశ్వంభర’

Follow Udayam on Google
Sai Aug 27, 2026 3:01 PM జాతీయంవినోదం
డిసంబరులో ‘విశ్వంభర’  - Udayam
చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ను డిసెంబర్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. వీఎఫ్‌ఎక్స్, పోస్ట్‌ప్రొడక్షన్ పనులు సకాలంలో పూర్తయితేనే ఈ విడుదల సాధ్యమయ్యే అవకాశం ఉంది. అయితే డిసెంబర్‌లో పలు భారీ చిత్రాలు ఉండటంతో విడుదలను ప్రీ-సమ్మర్‌కు మార్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ‘విశ్వంభర’ విడుదలపై తుది నిర్ణయం పనుల పురోగతిపై ఆధారపడి ఉంటుందని సమాచారం.

Comments

G
Loading comments...