Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 16న మేడారం నుంచి కొత్త పెన్షన్లు

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 5:53 PM ములుగు తెలంగాణ
ఈ నెల 16న మేడారం నుంచి కొత్త పెన్షన్లు - Udayam
ఈ నెల 16న మేడారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వితంతు, ఒంటరి మహిళలకు కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సహచర మంత్రులతో కలిసి హెలికాప్టర్‌లో సీఎం మేడారం చేరుకోనున్నారు. రూ.16 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్‌ రోడ్ల పైలాన్‌తో పాటు నూతన కలెక్టరేట్‌ను ఆవిష్కరించనున్నారు.

Comments

G
Loading comments...