Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలసేమియా బాధితులకు కొత్త పింఛన్లు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 08, 2026 7:18 AM హైదరాబాద్General
తలసేమియా బాధితులకు కొత్త పింఛన్లు - Udayam
రాష్ట్రంలో తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులు, దివ్యాంగుల జీవిత భాగస్వాములకు వెంటనే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల ప్రక్రియను ప్రారంభించేలా సెర్ప్, మెప్మా అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...