వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు తాండ సాంబశివరావు మాట్లాడారు.
ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. గ్రామసభలో స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

