Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్య ఎఫెక్ట్‌.. యాదగిరిగుట్టలో తగ్గిన రద్దీ

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 12, 2026 5:19 PM యాదాద్రి భువనగిరిGeneral
అమావాస్య ఎఫెక్ట్‌.. యాదగిరిగుట్టలో తగ్గిన రద్దీ - Udayam
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ తగ్గింది. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి సుమారు అరగంట సమయం పడుతోంది. ఆలయంలో అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైకి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...