వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ భక్తుల కోసం ప్రత్యేకంగా లాంజ్ నిర్మించాలని తితిదే భావిస్తోంది. దర్శన టికెట్లు పొంది వేచి ఉండే భక్తుల కోసం అన్నమయ్య భవనం సమీపంలోని ఉడ్‌సైడ్ హోటల్ ప్రాంగణాన్ని అధునాతనంగా తీర్చిదిద్దనున్నారు.
ఈ లాంజ్‌లో విశ్రాంతి గదులు, స్నానపు గదులు, ఇంటర్నెట్ మరియు ఫుడ్‌కోర్ట్ సదుపాయాలు కల్పించనున్నారు. గదులు దొరకక ఇబ్బంది పడే భక్తులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
Comments
Loading comments...

