వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతం మండలం కొత్తకోటలోని షిరిడి సాయిబాబా ఆలయానికి గ్రామానికి చెందిన వ్యాపారులు దొరబాబు, సత్తిబాబు గురువారం 79 స్టీల్ కంచాలను వితరణగా అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గురువారం ఉచిత అన్నసమారాధన నిర్వహిస్తున్నారు.
గతంలో పీవీసీ కోటెడ్ ప్లేట్లతో చెత్త పేరుకుపోతుండటంతో పర్యావరణహితంగా స్టీల్ కంచాలను సమకూర్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Comments
Loading comments...

