Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌లో కొత్తకోట విద్యార్థుల సత్తా

Follow Udayam on Google
Harika Aug 22, 2026 11:12 AM వనపర్తిGeneral
సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌లో కొత్తకోట విద్యార్థుల సత్తా - Udayam
వనపర్తి జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన 12వ సౌత్‌జోన్‌ పోటీల్లో కొత్తకోట గురుకుల కళాశాల విద్యార్థులు పతకాలు సాధించారు. ఎండీ సిరాజ్, ఎండీ మోదీన్, రాకేష్‌రెడ్డి స్వర్ణాలు, చందు రజతం సాధించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్‌ రవికుమార్‌ పీడీ జబ్బార్‌ అలీతో పాటు విద్యార్థులను అభినందించారు.

Comments

G
Loading comments...