వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి గ్రామంలో తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కొత్త ఫీల్డ్ వాటర్ టెస్టింగ్ కిట్లను అందిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి దశలో 268 పంచాయతీలకు కిట్లు పంపిణీ చేశారు.
త్వరలో మిగిలిన పంచాయతీలకూ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కిట్లతో అధికారులు ప్రతిరోజూ నీటి నాణ్యతను పరీక్షించి లోపాలను గుర్తించి సరిచేసే చర్యలు చేపడుతున్నారు.
Comments
Loading comments...

